మల్లాపూర్ :సెప్టెంబర్ 8 (సహా న్యూస్)
మల్లాపూర్,డివిజన్ గోకుల్ నగర్ కాలనీ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో విగ్రహ దాత సందీప్ చౌబే పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండపం నిర్వాహకులు మాట్లాడుతూ విగ్రహ దాత కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి సంవత్సరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం అని అదే మాదిరి ఈ సంవత్సరం కూడా అన్నదానం ఉంటుదని అన్నారు.ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డి ,సాయి సంజు,కిరణ్ కుమార్ ,విజయ్,హనీ సింగ్,బాచి ,నవీన్ ,అభి,ధర్మ,నవీన్ కుమార్ ,భరత్,నరేందర్ ,ప్రసాద్ పాల్గొన్నారు