Sahaanews.com | Latest Breaking Telugu News App

తెలంగాణ

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్ జెండర్లు..నేటి నుండి విధుల్లోకి

హైదరాబాదు : డిసెంబర్ 23 (సహా న్యూస్)

హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధుల్లోకి తీసుకుంది ప్రభుత్వం.

రాష్ట్రం లోని  వివిధ జిల్లాలకు చెందిన 44 మంది ట్రాన్స్ జెండర్లకు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ లో శిక్షణ ఇచ్చారు.డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని సి వి ఆనంద్ తెలిపారు.సీఎమ్ రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయంతో సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల చిన్న చూపు పోతుంది అని పలువురు సామాజిక కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

Related posts

నేతన్నల ఆత్మహత్యలపై కేటీఆర్ మొసలి కన్నీరు

Sahaa News

మానవ హక్కుల పరిరక్షణే పీపుల్ వాయిస్ ధ్యేయం: రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ చారి

Sahaa News

పాతబస్తీలో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య

Sahaa News
Share via