అధికారికంగా ప్రకటించిన ఎయిమ్స్
రాత్రి 9: 51 నిమిషాలకు తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్
1932 సెప్టెంబర్ 26న ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ లో మన్మోహన్ జన్మించారు..2004 నుంచి 2014 వరకు భారత ప్రధాని గా ఉన్నారు.ఎన్నో ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ చేపట్టారు.5 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేచారు మనోహన్ సింగ్.1987 లో పద్మ విభూషణ్ అందుకున్నారు.1991 నుండి 96 వరకు ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు.ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. భారత13వ ప్రధానిగా మన్మోహన్ సేవలు అందించారు.1982 నుండి 85 వరకు ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసారు మన్మోహన్ సింగ్.ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా, యూజీసీ చైర్మన్ గా కూడా పనిచేశారు.మన్మోహన్ సింగ్ మరణన వార్త తెలిసిన వెంటనే మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు.